26 న తిరుపతి లో జరగబోయే చిరంజీవి సభకు భారీగా ఏర్పాట్లు జరుగుతునవి .... adhae రోజునే పార్టి గురించి తెలియపరచబోతునారు .... chittoor జిల నుండే కాకా అధిక సంఖ్య లో అభిమానులు తరలి రాబోయ్హునారు ....
అందుకే అవసరమైన వాటిని గురించి ఏర్పాటు చేస్తున్నారు......... పైగా పవన్ , నాగ బాబు , చరణ్ వచేవచే అవకాశాలు ఉన్నాయ్ కాబట్టి......... అ రోజున ఏదో కోతగా ఉంటుందని అభిమానులు అసిస్తునారు....... ఇప్పటికే బరిగా పోస్టర్లు పెట్టడం జరిగిందీ .......
0 comments